పొట్టలో అనవసర యాసిడ్లకు అల్లం చెక్ పెడుతుంది.
అల్లంతో కీళ్ల నొప్పులు, మంట వంటివి తగ్గుతాయి.
ప్రెగ్నెన్సీ వచ్చిన వారిలో మార్నింగ్ సిక్నెస్ తగ్గిస్తుంది. రోజూ అల్లం వాడేవారికి కాన్సర్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ..
అల్లంతో గ్యాస్ట్రో ఇంటెస్టినల్ సమస్యలన్నీ తొలగిపోతాయి.
మాటిమాటికీ వచ్చే తలనొప్పి అల్లంతో తగ్గిపోతుంది.
అల్లం అదనంగా ఉన్న కొవ్వును తొలగించి, మెటబాలిజం సరిచేస్తుంది.