కరోనా విషయంలో వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీ సైంటిస్టులు హెచ్చరించారు. ఈ లక్షణాలు ఉంటే అప్రమత్తం కావాలన్నారు.
1. ముఖం, పెదవులు, గోర్లు నీలి రంగులోకి మారడం
2. ఛాతిలో నొప్పి అనిపించడం
3. ఆయాసం, శ్వాస సమస్యలు
4. దగ్గు ఎక్కువ కావడం
5. అలసట ఎక్కువ
ఆక్సిజన్ స్థాయిలను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలన్నారు.