కరోనా రోజురోజుకు మరింత కర్కషంగా వ్యవహరిస్తున్నది. వైరస్ సోకినవాళ్లలో కొద్దిమంది రోజుల వ్యవధిలోనే దవాఖానల్లో చేరాల్సి వస్తున్నది. మెరుగైన చికిత్స, ఆక్సిజన్, వెంటిలేటర్ అవసరం అవుతున్నాయి. ఏ దవాఖానలో బెడ్స్ ఖాళీగా ఉన్నాయి ? ఎక్కడ దొరుకుతాయి? ఎక్కడికివెళ్లాలో తెలియని పరిస్థితి నెలకొంటున్నది. ఈ నేపథ్యంలో బెడ్స్ కోసం ప్రజలు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు, వివరాలు
ప్రభుత్వ దవాఖానలు
టిమ్స్, గచ్చిబౌలి – 9494902900
గాంధీ హాస్పిటల్ – 9392249569,
ఈఎస్ఐ హాస్పిటల్, సనత్‌నగర్ – 7702985555
జిల్లా దవాఖాన, కింగ్‌కోఠి – 8008553882
ఉస్మానియా జనరల్ హాస్పిటల్ – 9849902977
మిలిటరీ హాస్పిటల్, తిరుమలగిరి – 7889529724
నిలోఫర్ హాస్పిటల్ – 9440612599
చెస్ట్ హాస్పిటల్ – 9949216758
ఫీవర్ హాస్పిటల్, నల్లకుంట – 9347043707
ఏరియా హాస్పిటల్, మలక్‌పేట – 9866244211
ఏరియా హాస్పిటల్, గోల్కొండ – 9440938674
ఏరియా హాస్పిటల్, నాంపల్లి – 8008553888
సీహెచ్‌సీ రాజేంద్రనగర్ – 8008553865
ఏరియా హాస్పిటల్, వనస్థలిపురం – 8008553912
జిల్లా దవాఖాన, కొండాపూర్ – 9440061197
సీహెచ్‌సీ, హయత్‌నగర్ – 8008553863
ప్రైవేట్ దవాఖానలు
కిమ్స్ హాస్పిటల్, కొండాపూర్ – 9849554428
ఆదిత్య హాస్పిటల్, బొగ్గులకుంట – 99851 75197
అపోలో హాస్పిటల్స్ జూబ్లీహిల్స్/కంచన్‌బాగ్ – 92462 40001
రెయిన్బో హాస్పిటల్, బంజారాహిల్స్ – 99591 15050
ఒమేగా హాస్పిటల్, బంజారాహిల్స్ – 98480 11421
సెయింట్‌థెరిస్సా హాస్పిటల్, ఎర్రగడ్డ – 90320 67678
మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్, సూరారం – 98498 91212
వివేకానంద హాస్పిటల్, బేగంపేట – 99482 68778
కేర్ హాస్పిటల్, బంజారాహిల్స్/ హైటెక్‌సిటీ – 99560 69034/
నోవా హాస్పిటల్ – 93917 11122
కామినేని హాస్పిటల్ – 94910 61341
అస్టర్ ప్రైమ్ హాస్పిటల్, అమీర్‌పేట – 91777 00125
వాసవి హాస్పిటల్, లక్డీకాపూల్ – 98481 20104
యశోద హాస్పిటల్స్ – 99899 75559, 93900 06070
మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ వుమెన్, సూరారం – 87903 87903
రవిహిలియోస్ హస్పిటల్, ఇందిరాపార్క్ – 98490 84566
ఇమేజ్ హాస్పిటల్, అమీర్‌పేట /మాదాపూర్ – 90000 07644
ప్రతిమ హాస్పిటల్ – 99593 61880/97039 90177
ఏఐజీ హాస్పిటల్, గచ్చిబౌలి-040-4244 4222, 6744 4222
విరించి హాస్పిటల్, బంజారాహిల్స్ – 040 4699 9999
మెడికోవర్ హాస్పిటల్, మాదాపూర్ – 040 68334455
సన్‌షైన్ హాస్పిటల్ – 040 44550000, 80081 08108
దక్కన్ దవాఖాన – 90000 39595, 90108 07782
స్టార్ హాస్పిటల్, బంజారాహిల్స్ – 040 4477 7777
మమత అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్, బాచుపల్లి – 78932 11777
ఆయాన్ ఇన్స్టిట్యూట్ కనకమామిడి – 98496 05553
మెడిసిటీ ఇన్స్టిట్యూట్ , మేడ్చల్ – 97037 32557
వీఆర్కే మెడికల్ కాలేజీ, మెయినాబాద్ – 99859 95093
షాదాన్ మెడికల్ కాలేజీ, హిమాయత్‌సాగర్ – 98482 88697