క్రికెట్ ప్రపంచంలో అందాల దేవత స్మృతి మందానా. ఆటతోనే కాకుండా తన నవ్వుతో కోట్ల మందిని మెస్మరైజ్ చేసింది. అలాంటి ఈ టీమిండియా ప్లేయర్‌కు ఓ హీరోకు ఫిదా అయిపోయిందట.
అతడే బాలీవుడ్ గ్రీకు వీరుడు హృతిక్ రోషన్. చిన్నప్పట్నుంచి అతడంటే చాలా ఇష్టమని, హృతిక్ మూవీలన్నీ పక్కాగా చూస్తానని చెప్పింది. కాగా చిన్న వయసులోనే రిచ్ మహిళా క్రికెట్ ప్లేయర్ 24 ఏళ్ల స్మృతి రికార్డు సాధించింది.