మీకు కరోనా వచ్చిందా… లేదా కరోనా లక్షణాలు ఉన్నాయా.. అయితే కింద పేర్కొన్న వాటిని తినడం మరిచిపోవద్దు..
1. రోజుకు 60 నుంచి 100 గ్రాముల పప్పు తీసుకుంటే ప్రొటీన్లు అందుతాయి.
2. ఆపిల్, ద్రాక్ష, మామిడి, బొప్పాయి, జామకాయ లాంటి పండ్లు తినాలి. 3. కూరగాయలు, పాలు, పెరుగు, డ్రై ఫ్రూట్స్, మాంసం,గుడ్లు తీసుకోవాలి.
4. వీలైనంత ఎక్కువగా మంచినీరు తాగాలి.
5. మజ్జిగను 12 గంటలు పులియబెట్టి తాగితే చాలా మంచిది.
6. రోజూ వ్యాయామం, యోగా, ధ్యానం చేయండి.