లెవెన్త్ అవర్’తో డిజిటల్ తెరపై అడుగుపెట్టిన నటి తమన్నా.. మరో వెబ్ సిరీస్ కి ఓకే చెప్పిందట. దీని కోసం. ఓ యువ దర్శకుడు స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నట్లు టాక్.
ఇందులో మంచి కాన్సెప్ట్ పాటు కాస్త బోల్డ్ సన్నివేశాలు ఉంటాయని తెలుస్తోంది. ఇది ఆహా ఓటీటీ ఒరిజినల్గా తెరకెక్కనుంది. దీనితో పాటు తమన్నా చేతిలో ‘ఎఫ్ 3’, ‘గుర్తుందా శీతాకాలం’, ‘సీటీమార్’, ‘మాస్ట్రో’ సినిమాలు ఉన్నాయి.