Home / SLIDER / ధోనీ తల్లిదండ్రులకు కరోనా

ధోనీ తల్లిదండ్రులకు కరోనా

సెకండ్‌ వేవ్‌లో కరోనా వైరస్‌ మహమ్మారి విజృంభిస్తోంది. దేశంలో ఎన్నడూ లేనంతగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఈ కరోనా వైరస్ ఎవ్వరిని వదలడం లేదు. రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, క్రీడాకారులను సైతం కరోనా వదలడం లేదు.

ఈ మధ్యే క్రికెట్ దిగ్గజం సచిన్ కూడా కరోనా నుంచి కోలుకున్నాడు. తాజాగా భారత జట్టు మాజీ కెప్టెన్‌, చెన్నై సూపర్‌కింగ్స్‌ సారథి మహేంద్ర సింగ్ ధోనీ కుటుంబంలో కరోనా కలకలం రేపుతోంది.

ధోనీ తల్లిదండ్రులు దేవకీ దేవి, పాన్ సింగ్‎ కరోనా బారినపడ్డారు. వెంటనే వారిద్దరిని రాంచీలోని  పల్స్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో పొందుతున్నారు. 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat