రాజస్థాన్ రాయల్స్ జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఈ సీజన్ కు ఆర్చర్, బెన్ స్టోక్స్ ఇప్పటికే దూరం కాగా తాజాగా ఇంగ్లండ్ క్రికెటర్ లియామ్ లివింగ్ స్టోన్ సైతం ఐపీఎల్ నుంచి తప్పుకున్నాడు.
గతేడాదిగా బయో బబుల్లో ఉంటున్నానని చెప్పిన అతను నిన్న రాత్రి స్వదేశానికి పయనమయ్యాడు. బిగ్బాష్ లీగ్ అదరగొట్టిన ఈ బ్యాట్స్ మెన్స్ కు ఐపీఎల్ లో ఆర్ఆర్ తరపున ఆడే అవకాశం దక్కలేదు. 3 మ్యాచుల్లోనూ బెంచ్ కే పరిమితమయ్యాడు.