Home / MOVIES / సరికొత్త పాత్రలో పూజా హెగ్దే

సరికొత్త పాత్రలో పూజా హెగ్దే

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘రాధే శ్యామ్’ మూవీలో పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ సినిమాలో పూజా ఓ మెడికల్ స్టూడెంట్ గా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

అలా పూజా దగ్గరకు విక్రమ్ (ప్రభాస్) ఓ ప్రమాదం వల్ల వైద్యానికి వస్తాడని.. అక్కడ్నుంచి వీరి మధ్య ప్రేమ చిగురిస్తుందని వార్తలొస్తున్నాయి. అటు ఈ సినిమా రిలీజ్ వాయిదా పడనున్నట్లు టాక్ వినిపిస్తోంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat