రాగి పాత్రలో నీరు ఎందుకు తాగాలంటే? కింద పేర్కొన్న అంశాలను తెలుసుకుందాం
* మన శరీర బరువును తగ్గిస్తుంది.
* ఎక్కువ కాలం యవ్వనంగా ఉండేలా చేస్తుంది
* థైరాయిడ్ గ్రంధిని సంరక్షిస్తుంది. థైరాయిడ్ దరిచేరదు..
* అనేక క్యాన్సర్లు వచ్చే అవకాశాన్ని అరికడుతుంది
* అలసట నుండి తొందరగా బయటపడేస్తుంది
* చర్మం యొక్క పనితీరు గాడిలో పెడుతుంది
* రక్తహీనతకు వ్యతిరేకంగా శరీరం
పోరాడటానికి సహకరిస్తుంది.
* జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది
* గుండె యొక్క పనితీరు సక్రమంగా ఉండేలా
చేస్తుంది.
* మెదడు పనితీరు సక్రమంగా ఉండేలా
చూస్తుంది.