ప్రస్తుతం టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న రష్మిక మందన్నా.. సినిమాల్లోకి రాకముందు టీచర్ అవ్వాలనుకుందట. మైసూర్ కాలేజీ రోజుల్లో టీచర్ వృత్తిలో స్థిరపడాలని, ఒకవేళ అది సాధ్యం కాకపోతే తండ్రి వ్యాపారాన్ని చూసుకోవాలని అనుకుందట.
అయితే విధి మరోలా తలచిందని, అనుకోకుండా మోడలింగ్ వైపు అడుగుపెట్టి సినిమాల్లోకి వచ్చాను అని చెప్పుకొచ్చింది. కాస్త, ఫిలసాఫికల్ మోడ్ లోకి వెళ్లిపోయింది రష్మిక.