గ్రీన్ టీ తాగడం వల్ల చాలా లాభాలు ఉంటాయి. అయితే మంచిదే కదా అని.. అదే పనిగా తాగితే అనర్థాలు ఉంటాయి. గ్రీన్ టీ అధికంగా తాగితే హైబీపీ వస్తుంది జీర్ణాశయంలో ఆమ్లాలు ఎక్కువై ఎసిడిటీ వస్తుంది.
ఆహారంలో ఉండే పోషకాలను శరీరం తీసుకోలేదు. హార్మోన్ల పనితీరులో సమతుల్యత దెబ్బ తింటుంది. గ్రీన్ టీ అధికంగా తాగితే నిద్రలేమి సమస్య వస్తుంది. కాబట్టి గ్రీన్ టీ రోజుకు 2-3 కప్పులకు మించకపోతే బెటర్