పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ ఎల్లుండి విడుదల కానుండగా.. పవన్ ఎంట్రీపై సోషల్ మీడియాలో పలు రూమర్లు వినిపించాయి. తాజాగా దీనిపై నిర్మాత దిల్ రాజు క్లారిటీ ఇచ్చాడు.
15 నిమిషాల తర్వాత పవన్ ఎంట్రీ ఉంటుందని చెప్పాడు. హీరో ఇంట్రడక్షన్ అదిరిపోతుందని, సీట్లలో ఎవ్వరూ కూర్చోరని తెలిపాడు. ప్రతి 15 నిమిషాలకు ఓ హై ఉంటుందని చెప్పుకొచ్చాడు. కాగా మొత్తంగా ఈ సినిమాలో పవన్ 50 నిమిషాలు కనిపిస్తాడని టాక్