ప్రతిరోజూ నడిస్తే చాలా లాభాలు ఉన్నాయి.. అవి ఏంటో తెలుసుకుందాం ఇప్పుడు…
మానసిక ఒత్తిడి తగ్గుతుంది
38 ఎముకలు దృఢంగా మారుతాయి
గుండె ఆరోగ్యానికి మంచిది శ్రీ డయాబెటిస్ తగ్గుతుంది
కీళ్లనొప్పులు తగ్గుతాయి
బరువు తగ్గుతారు
శరీరంలో కొవ్వు కరుగుతుంది
ఈ రోజంతా ఉత్సాహంగా ఉంటారు
ఇక రక్తపోటు అదుపులో ఉంటుంది