కుండలో నీరు తాగితే లాభాలెంటొ ఇప్పుడు తెలుస్కుందాం
నీటిని సహజంగానే చల్లబరుస్తుంది
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది గ్యాస్, ఎసిడిటీని తగ్గిస్తుంది
రోగనిరోధకశక్తిని పెంచుతుంది
దగ్గు, జలుబు, ఆస్తమా రావు
శరీరానికి అనేక పోషకాలు అందుతాయి
శరీరాన్ని లోపలి నుంచి చల్లబరుస్తుంది
వడదెబ్బ నుంచి కాపాడుతుంది
మెటబాలిజం రేటు పెరుగుతుంది