Home / MOVIES / సరికొత్త పాత్రలో బాలయ్య హీరోయిన్

సరికొత్త పాత్రలో బాలయ్య హీరోయిన్

బాలీవుడ్ బ్యూటీ రాధికా ఆప్టే ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మిసెస్ అండర్ కవర్’ స్పై థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కనున్న ఈ సినిమాలో.. రాధికా పాత్ర గృహిణిగా ఉంటూ, అండర్ కవర్ ఆపరేషన్లో పాల్గొనేలా ఉంటుందట.

ఈ చిత్రంతో అనుశ్రీ మెహతా దర్శకురాలిగా పరిచయం అవుతోంది. కథలో కొత్తదనం ఉండటంతో ఈ సినిమాలో నటించేందుకు ఒప్పుకున్నట్లు రాధికా ఆప్టే తెలిపింది

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat