మీకు కిడ్నీల్లో రాళ్లున్నాయా..?. కిడ్నీ సమస్యలతో మీరు బాధపడుతున్నారా..?. అయితే ప్రతి రోజుకి 2-3లీటర్ల నీరు తాగాలని తెలిసినా చాలామంది అశ్రద్ధ చేస్తుంటారు. నార్మల్ నీళ్లు బోర్ కొడితే, లెమన్ ఇంఫ్యూజ్డ్ వాటర్ చేసుకోండి.
వాటర్ బాటిల్ లో లెమన్ ముక్కలు వేయండి. గంట నుండి 4 గంటల వరకూ ఫ్రిజ్ లో ఉంచండి, కావాలనుకుంటే కీరా, పుదీనా యాడ్ చేసుకోవచ్చు. ఈ వాటర్ లో ఉండే సిట్రిక్ యాసిడ్ కిడ్నీ స్టోన్స్ రాకుండా చూస్తుంది. ఎసిడిటీ తగ్గించి, స్టోన్స్ కరిగిస్తుంది కూడా. దీనితో చాలా బెనిఫిట్స్ ఉంటాయి