మీకు పొడి దగ్గు వస్తోందా? ఇలా చేయండి
కొంతమందికి ఏ కాలమైనా పొడి దగ్గు వస్తుంటుంది కానీ, సింపుల్ గా దగ్గు సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు
అల్లం టీతో దగ్గు నుంచి ఉపశమనం పొందవచ్చు పసుపు, నిమ్మరసం, తేనె కలిపిన మిశ్రమాన్ని మూడు పూటలా తీసుకోవాలి
పాలలో మిరియాల పొడి వేసుకొని తాగితే దగ్గు తగ్గుతుంది
తులసి ఆకులను వేడి నీటిలో వేసి బాగా మరిగించి ఆ కషాయం తాగాలి