బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్ నటిస్తున్న చిత్రం ‘పఠాన్’. సిద్ధార్థ ఆనంద్ డైరెక్షన్ చేస్తున్న ఈ మూవీలో షారుఖ్ రా ఏజెంట్ గా కనిపించనున్నాడు. చాలా రోజుల తర్వాత కొత్త ప్రాజెక్ట్ ఓకే చేసిన ఈ స్టార్ హీరో.. దీనికి రూ.100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడట.
దీంతో షారుఖ్ భారత్ లో హయ్యస్ట్ పెయిడ్ యాక్టర్ గా నిలవనున్నాడు. ఈ చిత్రంలో దీపికా హీరోయిన్. జాన్ అబ్రహం విలన్ సల్మాన్ గెస్ట్ రోల్ చేస్తున్నాడు