టాలీవుడ్ స్టార్ హీరో ..యంగ్ అండ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోనేషన్ లో తెరకెక్కుతున్న సినిమాపై పలు రూమర్లు ఆగట్లేదు. ఈ సినిమాలో ఇప్పటికే పూజా హెగ్డే, జాన్వీ కపూర్, కియారా అద్వానీ పేర్లు తెరపైకి వచ్చాయి.
తాజాగా మరో బ్యూటీ రష్మికా మందన్నా ఈ హీరోయిన్ రేస్ లో ఉన్నట్లు తెలుస్తోంది.. ఆల్మోస్ట్ రష్మికను కన్ఫార్మ్ అనే టాక్ ఫిల్మ్నగర్లో వినిపిస్తోంది. రప్మిక తెలుగులో అల్లు అర్జున్ ‘పుష్ప’, శర్వానంద్ ‘ఆడాళ్లూ మీకు జోహార్లు’ సినిమాలు చేస్తోంది