దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 59,118 మందికి కరోనా సోకింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,18,26,652కు చేరింది. అటు నిన్న కరోనాతో 257 మంది ప్రాణాలు కోల్పోయారు.
దీంతో మొత్తం మృతుల సంఖ్య 1,60,949కు పెరిగింది. ఇక దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 4లక్షలను దాటింది. ప్రస్తుతం దేశంలో 4,21,066 యాక్టివ్ కేసులున్నాయి