తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటుడు నాగబాబు బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న ‘ఛత్రపతి’ రీమేక్ తో ఆయన బీటౌన్ లోకి వెళ్లనున్నాడని వార్తలు వస్తున్నాయి.
ఈ మూవీని హిందీలోకి రీమేక్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తెరకెక్కనున్న ఈ రీమేక్ ను డైరెక్టర్ వి.వి.వినాయక్ రూపొందించనున్నాడు. ఇందులో నాగబాబు విలన్ పాత్ర పోషిస్తాడట.