Home / NATIONAL / కుటుంబానికి ఓ ఉద్యోగం -బీజేపీ మరో నినాదం

కుటుంబానికి ఓ ఉద్యోగం -బీజేపీ మరో నినాదం

పశ్చిమ బెంగాల్ ఎన్నికల మ్యానిఫెస్టోను విడుదల చేసిన హోంమంత్రి అమిత్ షా.. కుటుంబానికి ఓ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. ఇక ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 33% రిజర్వేషన్, కేజీ టు పీజీ ఉచిత విద్యను అందిస్తామన్నారు.

నోబెల్ తరహాలో ఠాగూర్ అవార్డులను ఇస్తామని BJP పేర్కొంది. 75 లక్షల మంది రైతులకు రుణమాఫీ, PM కిసాన్ కింద రైతుల ఖాతాల్లోకి ₹10వేల జమ, భూమిలేని రైతులకు ₹4వేల ఆర్థిక సాయం వంటి హామీలు ప్రకటించింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat