తెలంగాణలో ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా రాష్ట్రంలోని మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైద్రాబాద్ ఎమ్మెల్సీ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. సరూర్‌నగర్‌లో జరుగుతున్న రెండో ప్రాధాన్యత లెక్కింపులో టీఆర్ఎస్ అభ్యర్థి సురభివాణి దేవి ఆధిక్యంలో ఉన్నారు.
రెండో ప్రాధాన్యతా ఓట్లు పొందిన అభ్యర్థుల వివరాలు…
వాణీదేవి – 2, 354
రామచంద్రరావు – 1,897
ప్రొఫెసర్ నాగేశ్వర్ – 2,132
చిన్నారెడ్డి – 1,325
ఇప్పటివరకు అభ్యర్తుల మెత్తం ఓట్లు…
టీఆర్ఎస్ – 1,15,043
బీజేపీ – 1,06,565
ప్రొఫెసర్ నాగేశ్వర్ – 55,742
కాంగ్రెస్ – 32,879
8,478 ఆధిక్యంలో టీఆర్ఎస్ అభ్యర్థి వాణీదేవి ఉన్నారు.