మంచి నిద్రకు ఏం చేయాలి
రోజూ పడుకునే సమయాన్ని ఫిక్స్ చేసుకోవాలి
పగటిపూట నిద్రపోవడం మానేయాలి
నిద్రకు ముందు కాఫీ/టీ తాగడం మానేయాలి
రోజూ కాసేపు వ్యాయామం చేయాలి ఎక్కువ సమయం టీవీలు, మొబైల్స్ చూడకూడదు
ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి
రాత్రిళ్లు మాంసాహారం తినకూడదు