టాలీవుడ్ లో మరో సినిమాకు కాజల్ అగర్వాల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ప్రవీణ్ సత్తారు-అక్కినేని నాగార్జున కాంబో సినిమాలో నటించేందుకు ఓకే చెప్పినట్లు టాక్.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ గోవాలో జరుగుతోంది. ఆ తర్వాత షెడ్యూల్ హైదరాబాద్ లో జరగనున్నట్లు సమాచారం. ఈ షెడ్యూల్ షూటింగ్ లో కాజల్ జాయిన్ కానుందట. ఈ చిత్రాన్ని శరత్ మరార్-సునీల్ నారంగ్ నిర్మిస్తున్నారు.