దేశంలో కొత్తగా 25,320 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 16,637 మంది కరోనా నుంచి కోలుకోగా, 161 మంది మరణించారు మొత్తం కేసుల సంఖ్య 1,13,59,048కి చేరింది.
ఇప్పటివరకు 1,09,89,897 మంది కరోనా నుంచి కోలుకోగా, 2,10,544 యాక్టివ్ కేసులు ఉన్నాయి మొత్తం 1,58,607 మంది మరణించారు