Home / MOVIES / 150కోట్లతో పవన్ మూవీ..?

150కోట్లతో పవన్ మూవీ..?

జనసేన అధినేత,పవర్ స్టార్ ,సీనియర్ హీరో పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘హరి హర వీరమల్లు’ మూవీని రూ.150 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నట్లు సమాచారం. ఈ స్థాయిలో పవన్ మూవీ తెరకెక్కనుండటం ఇదే తొలిసారి.

ఇప్పటికే 40% షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ కోసం చార్మినార్, ఎర్రకోట, మచిలీపట్నం పోర్టు వంటి సెట్లను ప్రత్యేకంగా వేస్తున్నారు. ఇక ఈ పీరియడ్ డ్రామా వీఎఫ్క్స్(VFX)   వర్క్స్ కోసం 6 నెలలు పట్టనుంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat