తెలంగాణలో కొత్తగా 181 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,00,717కు చేరింది. ఇక నిన్న ఒకరు ప్రాణాలు కోల్పోగా మొత్తం మృతుల సంఖ్య 1,650కు పెరిగింది. కరోనా నుంచి గురువారం రోజు 163 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,872 య్ాక్టివ్ కేసులున్నాయి
