నిద్రలో కలలు సంతోషాన్నిచ్చేవి కొన్నైతే, వెంటాడే భయానక కలలు మరికొన్ని, ది డ్రీమ్ డిక్షనరీ: ఫ్రమ్ AtoZ బుక్ లో మంచి కలలు రావడానికి టిప్స్ చెప్పారు.ఆ పడుకునే ముందు చంద్రుడిని చూడాలంట.
అందమైన జాబిల్లి బొమ్మ చూసినా మంచి కలలు వస్తాయి. పర్పుల్ సిల్వర్, గ్రీన్, బ్లూ దుస్తులు వేసుకుని నిద్రపోయినా మైండ్ రిలాక్పై మంచి కలలు వస్తాయి. అన్నింటికన్నా ముఖ్యంగా ప్రశాంతంగా నిద్రపోతే మంచి కలలు కనువిందు చేస్తాయి