Home / SLIDER / మొక్కలు నాటడంలో తెలంగాణకు ప్రథమస్థానం

మొక్కలు నాటడంలో తెలంగాణకు ప్రథమస్థానం

దేశంలో మొక్కలు నాటడంలో తెలంగాణ రాష్ట్రం    ప్రథమస్థానంలో నిలిచిందని కేంద్రం వెల్లడించింది. 20 సూత్రాల కార్యక్రమంలో భాగంగా 2019-20 ఆర్థిక ఏడాదిలో దేశంలో 150.23కోట్ల మొక్కలు నాటడం జరిగింది..

అందులో తెలంగాణ రాష్ట్రం లోనే 38.17కోట్లు నాటినట్లు తెలిపింది. తర్వాత స్థానాల్లో మహారాష్ట్ర (34.54కోట్లు), ఉత్తరప్రదేశ్ (22.59కోట్లు) ఆంధ్రప్రదేశ్ (17.05కోట్లు) ఉన్నాయని పేర్కొంది. ఈ మేరకు కాంగ్రెస్ ఎంపీ చంద్రశేఖర్ రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు. కేంద్రమంత్రి సుప్రియో సమాధానమిచ్చారు

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat