బొప్పాయితో బోలెడు లాభాలు ఉన్నాయి.. అవేంటో తెలుసుకుందామా మరి..?
బరువు తగ్గుతారు
కడుపులో మంట తగ్గుతుంది
కంటిచూపుకు దివ్య ఔషధం
రక్తపోటును నియంత్రిస్తుంది
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది
మలబద్ధకాన్ని తగ్గిస్తుంది
రోగనిరోధకశక్తిని పెంచుతుంది
చర్మాన్ని కాంతివంతం చేస్తుంది
జుట్టు ఒత్తుగా పెరుగుతుంది