గోవా బ్యూటీ ఇలియానా బోల్డ్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తన బాడీలో తనకే నచ్చని భాగాలు ఉన్నాయని ఈ బ్యూటీ ఓపెన్ గానే స్టేట్ మెంట్ ఇచ్చింది.
తన శరీరంలో ఎదభాగం తనకు నచ్చదని చెప్పింది. తన చేతులు సన్నగా ఉంటాయని, ముక్కు, పెదాలు కూడా సరిగ్గా ఉండవని, చూడ్డానికి పొడవుగా కనిపించనని, పైగా నల్లగా ఉంటానంటూ ఈ అమ్మడు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది