Home / LIFE STYLE / ఆకాశాన్నంటుతున్న నిత్యావసరాల రేట్లు

ఆకాశాన్నంటుతున్న నిత్యావసరాల రేట్లు

కరోనా వేళ కుటుంబ ఆదాయం భారీగా తగ్గిందనేది వాస్తవం. పెరిగే ధరలతో ప్రజలు సతమతమవుతున్నారు 2020తో పోల్చితే అన్నిరకాల నూనెల ధరలు 40-60% (రూ.150/లీ) వరకు పెరిగాయి.

నిత్యావసరాల రేట్లు అయితే రోజురోజుకు మండిపోతున్నాయి రిటైల్ మార్కెట్లో KG కందిపప్పు-రూ.100 చింతపండు-రూ.200, పెసరపప్పు-రూ.120 మినపప్పు-రూ.115, ఉల్లి, చక్కెర-రూ.40 పామాయిల్-రూ.120/లీ ఉండటంతో కొనుగోళ్లు తగ్గాయని వ్యాపారులు ఆవేదన పడుతున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat