తమలపాకు ఉపయోగాలు చాలా ఉన్నాయి.. అవి ఏంటంటే..?
ఆకలిని పెంచుతుంది
కడుపు ఉబ్బరాన్ని పోగొడుతుంది
తమలపాకు రసం నుదుటిపై రాస్తే తల నొప్పి తగ్గుతుంది
డిప్రెషన్ ను తరిమికొడుతుంది
కండరాల సమస్యలకు చెక్ పెడుతుంది
జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది
దగ్గు నివారిణి
గాయాల నొప్పి ఉన్నచోట తమలపాకును రాస్తే నొప్పి తగ్గిపోతుంది