ప్రముఖ డైరెక్టర్ గుణశేఖర్ తెరకెక్కిస్తున్న మూవీ శాకుంతలం’. ఇందులో సమంత కీరోల్ పోషిస్తుంది. తాజాగా దుష్యంత్ పాత్రను మలయాళ నటుడు దేవ్ మోహన్ నటించనున్నట్లు చిత్రబృందం క్లారిటీ ఇచ్చింది.
ఈ సినిమా షూటింగ్ MAR 20న ప్రారంభించేందుకు ప్లానింగ్ జరుగుతోంది. కాగా మహాభారతం ఆదిపర్వంలోని శకుంతల, దుష్యంతుల ప్రేమకథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. మణిశర్మ స్వరాలు సమకూరుస్తుండగా నీలిమ గుణ నిర్మిస్తున్నారు