దేశంలో నమోదవుతున్న కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 18,711 కరోనా కేసులు నమోదయ్యా యి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,12,10,799కి చేరింది.
ఇక నిన్న 100 మంది ప్రాణాలు కోల్పోగా మొత్తం మృతుల సంఖ్య 1,57,756కు పెరిగింది. దేశంలో ప్రస్తుతం 1,84,523 యాక్టివ్ కేసులున్నాయి