తెలంగాణలో కొత్తగా 168 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,99,254కు చేరింది.
ఇక గతరాత్రి గం.8 వరకు రాష్ట్రంలో కరోనాతో ఎవరూ ప్రాణాలు కోల్పోలేదు ఇప్పటివరకు రాష్ట్రంలో 1,635 మరణాలు సంభవించాయి. అటు ప్రస్తుతం 1,912 యాక్టివ్ కేసులున్నాయి
rameshbabu March 3, 2021 SLIDER, TELANGANA 472 Views
తెలంగాణలో కొత్తగా 168 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,99,254కు చేరింది.
ఇక గతరాత్రి గం.8 వరకు రాష్ట్రంలో కరోనాతో ఎవరూ ప్రాణాలు కోల్పోలేదు ఇప్పటివరకు రాష్ట్రంలో 1,635 మరణాలు సంభవించాయి. అటు ప్రస్తుతం 1,912 యాక్టివ్ కేసులున్నాయి
Tags carona cases carona negative carona possitive slider telanganacm telanganacmo trs governament