కరోనాకు చికిత్స తీసుకుంటున్న మధ్యప్రదేశ్-ఖండ్వా ఎంపీ నంద్ కుమార్ సింగ్ ఈరోజు కన్నుమూశారు, ఆయ మృతి పట్ల ప్రధాని మోదీ, ఆ రాష్ట్ర సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ విచారం వ్యక్తం చేశారు.
ప్రజాదరణ పొందిన నేత నంద్ కుమార్.. మీరు మమ్మల్ని విడిచి వెళ్లారు ఆదర్శవంతమైన కార్యకర్తను, సమర్థమైన నిర్వాహకుడిని అంకితభావంతో పనిచేసే నేతను బీజేపీ కోల్పోయింది ఆయన మృతి వ్యక్తిగతంగా నాకు తీరని లోటు’ అంటూ ప్రధాని ట్వీట్ చేశారు..