అజీర్ణం.. గ్యాస్.. ఇవి రెండు చుక్కలు కనిపిస్తాయి అయితే, సహజసిద్ధమైన పదార్థాలతోనే గ్యాస్, అజీర్ణం సమస్యలను తగ్గించుకోవచ్చు
ఇఐదారు తులసి ఆకులు నమిలి రసాన్ని మింగాలి.
ఇపుదీనా నమిలినా, మరిగించి తాగినా ఫలితముంటుంది
“కరివేపాలను పచ్చిగా తిన్నా జీర్ణ క్రియ మెరుగు పడుతుంది
అజీర్ణ సమస్య అయితే కొన్ని తమలపాకులను నమలాలి
ఇవాము ఆకులను నమిలినా గ్యాస్ట్రిక్ సమస్యల నుంచిబయట పడవచ్చు