వెల్లులితో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి ఇక ఉదయం పరగడుపున వెల్లుల్లి తింటే మరిన్ని లాభాలుంటాయంటున్నారు.
వెల్లుల్లి శరీరంలో పేరుకుపోయిన అధిక కొవ్వును తగ్గిస్తుంది
వెల్లుల్లితో గుండెపోటు ముప్పును తప్పించుకోవచ్చు డయాబెటీస్ రోగులకు రక్తం చిక్కగా మారకుండా వెల్లుల్లి నివారిస్తుంది
అవెల్లుల్లి వల్ల జలుబు, ఫ్లూ, జ్వరం, విరేచనాలు తగ్గుతాయి
ఆ పరగడుపున వెల్లుల్లి యాంటీబయాటిక్ గా పని చేస్తుంది