పోషకాలు అధికంగా ఉండే పండ్లు, కూరగాయలు గింజలు, డ్రైప్రూట్స్ ఇవ్వండి
సీజనల్ పండ్లు తినిపిస్తే రోగనిరోధక శక్తి పెరుగుతుంది
పిల్లలు చాక్లెట్లు, కేకులు, చిప్స్, నూడుల్స్ లాంటి 3. చిరుతిళ్లు ఇష్టపడుతారు.
వాటితో కొవ్వు శాతం పెరుగుతుంది. ఇంట్లోనే హెల్తీ స్నాక్స్ చేసి పెట్టండి .
మీరు ఏం తింటారో చూసి పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు. కాబట్టి మీరు జంక్ ఫుడ్ కు దూరంగా ఉండండి