Home / SLIDER / అభిషేక్ శర్మ రికార్డు

అభిషేక్ శర్మ రికార్డు

సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్ ప్లేయర్ అభిషేక్ శర్మ విజయ్ హజారే ట్రోఫీలో అదరగొట్టాడు.లిస్ట్-ఏ ఫార్మాట్లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన రెండో ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.

మధ్య ప్రదేశ్ తో మ్యాచులో ఈ పంజాబ్ ఆల్ రౌండర్ 42 బంతుల్లోనే సెంచరీ చేశాడు. మొత్తం 8 ఫోర్లు, 9 సిక్సర్లతో 104 రన్స్ చేసి ఔటయ్యాడు గతంలో 40 బంతుల్లోనే సెంచరీ చేసిన యూసుఫ్ పఠాన్ అగ్రస్థానంలో ఉన్నాడు. సూర్య కుమార్ 3, విరాట్ 4వ స్థానంలో ఉన్నారు.

Abhishek Sharma Smashes 2nd Fastest Century As An Indian Batsman In List A  Cricket

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat