Home / ANDHRAPRADESH / మరో సంచలనానికి తెరతీసిన నిమ్మగడ్డ రమేష్

మరో సంచలనానికి తెరతీసిన నిమ్మగడ్డ రమేష్

ఏపీలో పంచాయతీ ఎన్నికల సమరం ముగిసిందో లేదో ఆ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి నిమ్మగడ్డ రమేష్ మరో సంచలనానికి తెరతీశారు. ఈ క్రమంలో రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలపై చర్చించేందుకు మార్చి 1న అన్ని రాజకీయ పర్టీలతో ఎస్ఈసీ  నిమ్మగడ్డ రమేష్ భేటీ కానున్నారు.

ఒక్కో పార్టీ నుంచి ఒక్కొక్కరు హాజరుకావాలని సూచించారు. ఇప్పటికే ప్రాంతాల వారీగా 3 ప్రాంతాల్లో ఎస్ఈసీ సదస్సులను నిర్వహించనుండటం తెలిసిందే. మార్చి 10న 12 మున్సిపల్ కార్పొరేషన్లు, 140 మున్సిపాలిటీలకు పోలింగ్ జరగనుంది. వివిధ కారణాలతో 4 కార్పొరేషన్లు, 20 మున్సిపాల్టీలకు ఎన్నికలు జరగట్లేదు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat