పరిగడుపున కొన్ని ఆహారపదార్థాలు తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. అవేంటంటే. ద్రాక్ష, నిమ్మ నారింజ, బేరి వంటి పుల్లని పండ్లు తినకూడదు. వీటిలో విటమిన్-C ప్రక్టోజ్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.
పరిగడుపున ఇవి తింటే అనారోగ్యం. టీ, కాఫీలు తాగితే ఆసిడిటీ వస్తుంది. చిలగడదుంపలు తింటే గ్యాస్ట్రిక్ సమస్యలొస్తాయి. మసాలా ఆహారాలకు దూరంగా ఉండండి. అరటి, టమాటా, స్వీట్లను ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు తినకండి, సోడా తాగకండి.