దేశంలో 2020-21 సం.లో పత్తి సాగులో తెలంగాణ రెండో స్థానంలో ఉంది. 104. 40 లక్షల ఎకరాల్లో సాగుతో మహారాష్ట్ర తొలి స్థానంలో ఉండగా 59.63 లక్షల ఎకరాల్లో సాగుతో తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది.
గతంతో పోలిస్తే ఈ ఏడాది 4% సాగు పెరిగింది. రాష్ట్రంలో నల్గొండ, నాగర్ కర్నూలు, ఆదిలాబాద్, సంగారెడ్డి ఆసిఫాబాద్ జిల్లాల్లో పత్తి ఎక్కువగా సాగు అవుతోందని జయశంకర్ వ్యవసాయ వర్సిటీ పేర్కొంది.