ప్రపంచంలో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోన్న పాకిస్తాన్ కు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఆ దేశాన్ని గ్రే లిస్టులో కొనసాగిస్తున్నట్లు ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (FATF) వెల్లడించింది.
టెర్రర్ ఫైనాన్సింగ్ ను తనిఖీ చేయడంలో పాక్ విఫలమైందని, ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో సమర్థవంతమైన వ్యవస్థ లేదని ఉగ్రవాదుల మనీ లాండరింగ్ వ్యవహారం తనిఖీ చేయడంలో పాక్ నుంచి తీవ్రమైన లోపాలు ఉన్నాయని .FATF విమర్శించింది.