టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ రికార్డును బద్దలు కొట్టాడు. టెస్టుల్లో స్వదేశంలో టీమిండియాకు అత్యధిక విజయాలు అందించిన నాయకుడిగా ఘనత సాధించాడు.
ధోనీ స్వదేశంలో 30 టెస్టులకు సారథ్యం వహించి 21 మ్యాచులు గెలిపించగా, కోహ్లి 29 మ్యాచుల్లో 22 మ్యాచులను గెలిపించాడు అజాహరుద్దీన్ 20 మ్యాచుల్లో 13 విజయాలను సాధించాడు