భార్యాభర్తలు హ్యాపీగా ఉండాలంటే ఇవి తప్పనిసరిగా చేయాలి..!
ఒకరికొకరు అభిప్రాయలను గౌరవించండి
భాగస్వామికి సమయం కేటాయించండి
వాళ్లతో గడిపేటప్పుడు ఫోన్ వాడకండి
అప్పుడప్పుడూ బయటకు వెళ్లండి
మంచి పనిచేసినప్పుడు మెచ్చుకోండి
ఎక్కువగా సలహాలు ఇవ్వకండి
విభేదాలు ఉంటే పరిష్కరించుకోండి
అప్పుడప్పుడు సర్‌ప్రైజెస్ ఇవ్వండి
ఏ నిర్ణయాన్నైనా కలిసి తీసుకోండి