Home / SLIDER / రోజుకు 5 గంటల కంటే ఎక్కువగా స్మార్ట్ ఫోన్ వాడుతున్నారా..?

రోజుకు 5 గంటల కంటే ఎక్కువగా స్మార్ట్ ఫోన్ వాడుతున్నారా..?

 ప్రతి రోజుకు 5 గంటల కంటే ఎక్కువగా స్మార్ట్ ఫోన్ వాడితే ప్రమాదమని సైంటిస్టులు హెచ్చరించారు. 1,600 మందిపై జరిపిన అధ్యయనంలో ఈ విషయం తేలింది వారు ఏం తింటున్నారు?.

రోజుకు ఎన్ని గంటలు ఫోన్ వాడుతున్నారనే వివరాలు తెలుసుకున్నారు. రోజూ 5 గంటల కంటే ఎక్కువగా ఫోన్ వాడేవారు స్థూలకాయం బారిన పడే అవకాశాలు 42.6% ఎక్కువని తెలిపారు ఫలితంగా గుండెజబ్బులు, డయాబెటిస్ వస్తాయని, ఫోన్ల వాడకాన్ని తగ్గించాలని సూచించారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat